థియేటర్‌/ఓటీటీ : ఈ వారం చిత్రాలివే!

థియేటర్‌/ఓటీటీ : ఈ వారం చిత్రాలివే!

Published on Oct 14, 2024 11:01 PM IST

ఈ వారం చిన్న చిత్రాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాయి. ‘లవ్‌రెడ్డి’, ‘సముద్రుడు’, ‘వీక్షణం’, ‘రివైండ్‌’ వంటి చిత్రాలు ఈ వారం రిలీజ్ కాబోతున్నాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

డిస్నీ+హాట్‌స్టార్‌ :

రీతా సన్యాల్‌ (హిందీ) అక్టోబరు 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

నెమిసిస్‌ (డచ్‌) అక్టోబరు 16 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

1000 బేబీస్‌ (మలయాళం) అక్టోబరు 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

రైవల్స్‌ (ఇంగ్లీష్‌) అక్టోబరు 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఈటీవీ విన్‌ :

కలి (తెలుగు) అక్టోబరు 17 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

నెట్‌ఫ్లిక్స్‌ :

ది లింకన్‌ లాయర్‌ (ఇంగ్లీష్‌) అక్టోబరు 17 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో (టాక్‌ షో) అక్టోబరు 19 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఫ్యాబులస్‌ లైవ్‌స్‌ వర్సెస్‌ బాలీవుడ్‌ వైవ్స్‌: సీజన్‌3 (హిందీ) అక్టోబరు 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో :

ది ప్రదీప్స్‌ ఆఫ్‌ పిట్స్‌బర్గ్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు