ఈ వారం చిన్న చిత్రాలదే హవా… మరి ఓటీటీ పరిస్థితేంటి ?

ఈ వారం చిన్న చిత్రాలదే హవా… మరి ఓటీటీ పరిస్థితేంటి ?

Published on Oct 21, 2024 9:55 AM IST

ఈ వారం చిన్న చిత్రాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాయి. ‘పొట్టేల్‌’, ‘లగ్గం’, ‘రోటి కపడా రొమాన్స్‌’, ‘నరుడి బ్రతుకు నటన’ వంటి చిత్రాలు ఈ వారం రిలీజ్ కాబోతున్నాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

 

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

నెట్‌ ఫ్లిక్స్‌ :

ఫ్యామిలీ ప్యాక్‌ (హాలీవుడ్‌) – అక్టోబరు 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది కమ్‌బ్యాక్‌ 2004 బోస్టర్‌ రెడ్‌ సాక్స్‌ (వెబ్‌సిరీస్‌) – అక్టోబరు 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బ్యూటీ ఇన్‌ బ్లాక్‌ (వెబ్‌సిరీస్‌) – అక్టోబరు 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

టెర్రిటరీ (వెబ్‌సిరీస్) – అక్టోబరు 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

దట్‌ నైన్టీస్‌ షో (వెబ్‌సిరీస్) – అక్టోబరు 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

దో పత్తీ (హిందీ) – అక్టోబరు 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

డోంట్‌ మూవ్‌ (హాలీవుడ్) అక్టోబరు 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

హెల్‌ బౌండ్‌2 (కొరియన్‌) అక్టోబరు 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

అమెజాన్‌ ప్రైమ్‌ :

నాటిలిస్‌ (వెబ్‌సిరీస్‌) – అక్టోబరు 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జ్విగాట్‌ (హిందీ) – అక్టోబరు 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

జియో సినిమా :

ది బైక్‌ రైడర్స్‌ (హాలీవుడ్‌) – అక్టోబరు 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఫ్యూరియోసా: ఎ మ్యాడ్‌ మ్యాక్స్‌ సాగా (తెలుగు డబ్‌) – అక్టోబరు 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది మిరండా బ్రదర్స్‌ (హిందీ) – అక్టోబరు 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

డిస్నీ+హాట్‌స్టార్‌ :

ది లెజెండ్‌ ఆఫ్‌ హనుమాన్‌ 5 (తెలుగు డబ్బింగ్ సిరీస్‌) – అక్టోబరు 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

జీ5 :

ఐందం వేదం (తమిళ) – అక్టోబరు 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఏ జిందగీ (హిందీ) – అక్టోబరు 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఆపిల్‌ టీవీ ప్లస్‌ :

బిఫోర్‌ (వెబ్‌సిరీస్‌) – అక్టోబరు 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు