ఫిల్మ్‌ఫేర్‌ ఓటీటీ అవార్డుల విజేతలు వీరే !

ఫిల్మ్‌ఫేర్‌ ఓటీటీ అవార్డుల విజేతలు వీరే !

Published on Dec 2, 2024 8:00 PM IST

ఆదివారం రాత్రి ఫిల్మ్‌ ఫేర్‌ ఓటీటీ అవార్డుల వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ముంబయిలో జరిగిన ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు సందడి చేశారు. డైరెక్ట్‌ ఓటీటీలో విడుదలైన చిత్రాలు, సిరీస్‌లకు సంబంధించి ఈ అవార్డులను ప్రకటించడం జరిగింది. మరి ఎవరికి ఏ అవార్డు వచ్చిందో చూద్దాం రండి.

ముందుగా, వెబ్‌ సిరీస్‌లకు సంబంధించిన విజేతలను చూద్దాం.

బెస్ట్ సిరీస్‌: ది రైల్వే మెన్‌

బెస్ట్ దర్శకుడు: సమీర్‌ సక్సెనా, అమిత్‌ గోలానీ (కాలా పాని)

బెస్ట్ నటుడు (కామెడీ): రాజ్‌కుమార్‌ రావు (గన్స్‌ అండ్‌ గులాబ్స్‌)

బెస్ట్ నటుడు (డ్రామా): గగన్‌ దేవ్‌ రియార్‌ (స్కామ్‌ 2003: ది తెల్గీ స్టోరీ)

బెస్ట్ సిరీస్‌ నటి (కామెడీ): గీతాంజలి కులకర్ణి (గులక్‌ సీజన్‌ 4)

బెస్ట్ నటి (డ్రామా): మనీషా కొయిరాలా (హీరామండి: ది డైమంఢ్‌ బజార్‌)

బెస్ట్ సహాయ నటుడు (కామెడీ): ఫైజల్‌ మాలిక్‌ (పంచాయత్‌ సీజన్‌ 3)

బెస్ట్ సహాయనటుడు (డ్రామా): మాధవన్‌ (ది రైల్వే మెన్‌)

బెస్ట్ సహాయ నటి (కామెడీ): నిధి (మామ్లా లీగల్‌ హై)

బెస్ట్ సహాయ నటి (డ్రామా): మోనా సింగ్‌ (మెడ్‌ ఇన్‌ హెవెన్‌ సీజన్‌ 2)

బెస్ట్ ఒరిజినల్‌ స్టోరీ: బిశ్వపతి సర్కార్‌ (కాలాపానీ)

బెస్ట్ కామెడీ: మామ్లా లీగల్‌ హై

బెస్ట్ నాన్‌-ఫిక్షన్‌ ఒరిజినల్‌: ది హంట్‌ ఫర్‌ వీరప్పన్‌

బెస్ట్ డైలాగ్స్‌: సుమిత్‌ అరోరా (గన్స్‌ అండ్‌ గులాబ్స్‌)

బెస్ట్ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే: ఎజె నిడిమోరు, కృష్ణ డీకే, సుమన్‌కుమార్‌ (గన్స్‌ అండ్‌ గులాబ్స్‌)

బెస్ట్ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే: కిరణ్ యాద్నోపవిత్‌, కేదార్ పాటంకర్, కరణ్‌ వ్యాస్‌ (స్కామ్‌ 2003: ది తెల్గీ స్టోరీ)

బెస్ట్ కొరియోగ్రాఫర్‌: హున్త్సంగ్ మోహపాత్ర, రాహుల్ హెరియన్ ధరమన్ (హీరామండి: ది డైమండ్‌ బజార్‌)

బెస్ట్ ప్రొడక్షన్‌ డిజైన్‌: సుబ్రత చక్రవర్తి, అమిత్‌ రాయ్‌ (హీరామండి: ది డైమండ్ బజార్‌)

బెస్ట్ ఎడిటింగ్‌: యషా జైదేవ్‌ రాంచందానీ (ది రైల్వే మెన్‌)

బెస్ట్ కాస్ట్యూమ్‌ డిజైన్‌: రింపుల్, హర్‌ప్రీత్ నరులా, చంద్రకాంత్ సోనావానే (హీరామండి: ది డైమండ్‌ బజార్‌)

బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌: సామ్‌ స్లాటర్‌ (ది రైల్వే మెన్‌)

బెస్ట్ ఒరిజినల్‌ సౌండ్‌ట్రాక్‌: సంజయ్‌ లీలా భన్సాలీ, రాజా హసన్‌ (హీరామండి: ది డైమండ్ బజార్‌)

బెస్ట్ వీఎఫ్‌ఎక్స్‌: ఫిల్మ్‌గేట్‌ ఏబీ, హైవే స్టూడియోస్‌ (ది రైల్వే మెన్‌)

బెస్ట్ సౌండ్‌ డిజైన్‌: సంజయ్‌ మౌర్య (కాలాపానీ)

బెస్ట్ నూతన దర్శకుడు: శివ రావైల్ (ది రైల్వే మెన్‌)

ఇక చిత్రాలకు సంబంధించిన విజేతలను చూద్దాం రండి :

బెస్ట్ చిత్రం: అమర్‌సింగ్‌ చంకీల

బెస్ట్ దర్శకుడు: ఇంతియాజ్‌ అలీ (అమర్‌సింగ్‌ చంకీల)

బెస్ట్ నటుడు: దిల్జిత్‌ (అమర్‌సింగ్‌ చంకీల)

బెస్ట్ నటి: కరీనా కపూర్‌ (జానే జాన్‌)

బెస్ట్ సహాయ నటుడు: జైదీప్ అహ్లావత్ (మహారాజ్‌)

బెస్ట్ సహాయ నటి: వామికా గబ్బి (ఖుఫియా)

బెస్ట్ మాటల రచయిత: ఇంతియాజ్‌ అలీ, సాజిద్‌ అలీ (అమర్‌సింగ్‌ చంకీల)

బెస్ట్ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే: ఇంతియాజ్‌ అలీ, సాజిద్‌ అలీ (అమర్‌సింగ్‌ చంకీల)

బెస్ట్ కొరియోగ్రాఫర్‌: సిల్వెస్టర్ ఫోన్సెకా (అమర్‌సింగ్‌ చంకీల)

బెస్ట్ ఎడిటింగ్‌: ఆర్తి బజాజ్‌ (అమర్‌సింగ్‌ చంకీల)

బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌: ఏఆర్‌ రెహమాన్ (అమర్‌సింగ్‌ చంకీల)

బెస్ట్ కథ: జోయా అక్తర్‌, అర్జున్‌ వరైన్‌ సింగ్‌ (కహో గయే హమ్‌ కహాన్‌)

బెస్ట్ మ్యూజిక్‌ ఆల్బమ్‌: ఏఆర్‌ రెహమాన్‌ (అమర్‌సింగ్‌ చంకీల)

బెస్ట్ నూతన దర్శకుడు: అర్జున్‌ వరైన్‌ సింగ్‌ (కహో గయే హమ్‌ కహాన్‌)

బెస్ట్ నూతన నటుడు: వేదాంగ్‌ రైనా

బెస్ట్ సిరీస్‌ (క్రిటిక్స్‌): గన్స్‌ అండ్‌ గులాబ్స్‌

బెస్ట్ దర్శకుడు (క్రిటిక్స్‌): ముంబయి డైరీస్‌ సీజన్‌ 2

బెస్ట్ సిరీస్‌ నటుడు (క్రిటిక్స్‌): కే కే మీనన్ (బొంబాయి మేరీ జాన్‌)

బెస్ట్ సిరీస్‌ నటి (క్రిటిక్స్‌): హ్యుమా ఖురేషి (మహారాణి సీజన్‌ 3)

బెస్ట్ చిత్రం (క్రిటిక్స్‌): జానే జాన్‌

బెస్ట్ నటుడు (క్రిటిక్స్‌): జైదీప్ అహ్లావత్

బెస్ట్ నటి (క్రిటిక్స్): అనన్య పాండే

సంబంధిత సమాచారం

తాజా వార్తలు