అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “తండేల్”. మరి ఎన్నో అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం వాటిని రీచ్ అయ్యి మొదటి రెండు రోజులు కూడా భారీ వసూళ్లు అందుకొని నాగ చైతన్య కెరీర్లో సాలిడ్ ఓపెనింగ్స్ వీకెండ్ లో అందుకున్న సినిమాగా నిలిచింది.
మరి ఈ క్రమంలో తండేల్ బుకింగ్స్ కూడా గట్టిగానే కొనసాగుతున్నాయి. ఒక్క బుక్ మై షో యాప్ లోనే మూడు రోజులు పూర్తి కాకుండానే ఈ సినిమాకి ఏకంగా 7 లక్షలకి పైగా బుకింగ్స్ నమోదు అయ్యాయి. దీనితో నాగచైతన్య తన మాస్ చూపిస్తున్నాడని చెప్పాలి. మరి ఈ ట్రెండ్ లో ఈజీగా 1 మిలియన్ బుకింగ్స్ బుక్ మై షోలో 1 మిలియన్ కి టచ్ చేస్తుందని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా గీతా ఆర్ట్స్ 2 వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
A tsunami of love for #Thandel ????????
Massive 700K+ tickets booked only on BookMyShow.
With SUPER STRONG WOM & TERRIFIC WALKINS, Sunday is all set for a big day.
Book your tickets for #Thandel now!
????️ https://t.co/5Tlp0WNszJ#BlockbusterLoveTsnuami pic.twitter.com/ggPILUMcNu— Thandel (@ThandelTheMovie) February 9, 2025