ఈ వారం సందీప్ కిషన్ ‘మజాకా’, ‘శబ్దం’, ‘అగాథియా: ఏంజిల్స్ vs డెవిల్’, ‘తకిట తదిమి తందాన’ వంటి చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
నెట్‌ఫ్లిక్స్
డబ్బా కార్టెల్ (సిరీస్) ఫిబ్రవరి 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్
జిద్దీ గర్ల్స్ (సిరీస్) ఫిబ్రవరి 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
హౌస్ ఆఫ్ డేవిడ్ (సిరీస్) ఫిబ్రవరి 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సుడల్2 (వెబ్‌సిరీస్) ఫిబ్రవరి 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సూపర్ బాయ్స్ ఆప్ మాలేగావ్ (హిందీ మూవీ) ఫిబ్రవరి 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జియో హాట్‌స్టార్
సూట్స్: లాస్ ఏంజిల్స్(వెబ్‌సిరీస్) ఫిబ్రవరి 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
బీటిల్ జ్యూస్ (హాలీవుడ్) ఫిబ్రవరి 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ (మలయాళం)ఫిబ్రవరి 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ది వాస్ప్ (హాలీవుడ్) ఫిబ్రవరి 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఎంఎక్స్ ప్లేయర్
ఆశ్రమ్ 3 (హిందీ సిరీస్) ఫిబ్రవరి 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఈటీవి విన్
డిటెక్టివ్ కాన్ (కార్టూన్ ) ఫిబ్రవరి 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ది సిస్టర్స్ (కార్టూన్ ) ఫిబ్రవరి 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
బాల్ బాహుబలి (కార్టూన్ ) ఫిబ్రవరి 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అభిమన్యు (కార్టూన్ ) ఫిబ్రవరి 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
కిట్టీ ఈజ్ నాట్ ఏ క్యాట్ (కార్టూన్ ) ఫిబ్రవరి 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.