పవన్ స్పెషల్ స్పీచ్ కోసం అంతా వెయిటింగ్!

పవన్ స్పెషల్ స్పీచ్ కోసం అంతా వెయిటింగ్!

Published on Mar 14, 2025 1:38 PM IST

మన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇపుడు చేస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాలు కొన్ని ఉన్నాయి. అయితే వీటిని మించిన భాద్యత కూడా పవన్ పైన ఉంది. మరి ఇలా పవన్ సినిమాలు సహా రాజకీయాల్లో కూడా ఫుల్ బిజీగా ఉండగా గత ఏడాదిలోనే పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ లైఫ్ లో కూడా సక్సెస్ అయ్యారు. అయితే మన స్టార్ హీరోస్ లో కేవలం కొంతమంది స్పీచ్ లు అంటే ఆడియెన్స్ లో మంచి రెస్పాన్స్ ఉంటుంది.

ఇలా పవన్ కళ్యాణ్ స్పీచ్ అది సినిమాల్లో అయినా పొలిటికల్ పరంగా అయినా కూడా మంచి క్రేజ్ ఉంది. ఇక తన పొలిటికల్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం స్పీచ్ అయితే ఇంకా స్పెషల్ అని చెప్పాలి. ఇపుడు తన విన్నింగ్ తర్వాత జరుగుతున్న మొదటి సభ కావడంతో పవన్ స్పీచ్ మరింత స్పెషల్ గా మారింది. దీనితో నేడు పవన్ కళ్యాణ్ ఇచ్చే ప్రసంగం పట్ల పవన్ అభిమానులు సహా చాలా మంది ఎదురు చూస్తున్నారని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు