‘ఏపీ – తెలంగాణ’ : మ్యాడ్ స్క్వేర్ 3 రోజుల కలెక్షన్స్

‘ఏపీ – తెలంగాణ’ : మ్యాడ్ స్క్వేర్ 3 రోజుల కలెక్షన్స్

Published on Mar 31, 2025 10:00 AM IST

యూత్ ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘మ్యాడ్ స్క్వేర్’ మొత్తానికి బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ ను రాబడుతుంది. రోజురోజుకు ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతుంది. ముఖ్యంగా వసూళ్ల పరంగా ఇక ఈ సినిమా స్ట్రాంగ్‌గా దూసుకువెళ్తోంది. కాగా ఈ చిత్రం మొదటి 3 రోజులు ఏపీ – తెలంగాణలో ఏ రేంజ్ కలెక్షన్స్ ను రాబట్టిందో చూద్దాం రండి.

‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా మూడో రోజు షేర్స్ ఏరియాల వారీగా చూస్తే..

నైజాం : 2.14 కోట్లు,

సీడడ్ : 0.83 కోట్లు

ఉత్తర ఆంధ్ర – 0.83 కోట్లు

ఈస్ట్ గోదావరి : 0.51 కోట్లు

వెస్ట్ గోదావరి : 0.21 కోట్లు

గుంటూరు : 0.35 కోట్లు

కృష్ణ : 0.33 కోట్లు

నెల్లూరు : 0.16 కోట్లు

ఏపీ + తెలంగాణలో మూడో రోజు కలెక్షన్స్ గానూ మొత్తం రూ. 5.36 కోట్లు వచ్చాయి.

‘మ్యాడ్ స్క్వేర్’ మొత్తం 3 రోజుల షేర్స్ ఏరియాల వారీగా చూస్తే..

నైజాం : 6.67 కోట్లు,

సీడడ్ : 2.17 కోట్లు

ఉత్తర ఆంధ్ర – 1.95 కోట్లు

ఈస్ట్ గోదావరి : 1.16 కోట్లు

వెస్ట్ గోదావరి : 0.55 కోట్లు

గుంటూరు : 1.09 కోట్లు

కృష్ణ : 0.85 కోట్లు

నెల్లూరు : 0.47 కోట్లు

ఏపీ + తెలంగాణలో ‘మ్యాడ్ స్క్వేర్’ మొత్తం 3 రోజుల కలెక్షన్లకు గానూ రూ. 14.91 కోట్లు వచ్చాయి. పైగా మ్యాడ్ స్క్వేర్ కి 3వ రోజు అతిపెద్ద షేర్ రోజు కావడం నిజంగా విశేషమే. మొత్తానికి ఈ సినిమా లాభాల బాటలో దూసుకుపోయేలా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు