హాట్ బ్యూటీ శ్రీయ ఇటీవల ఒక ప్రముఖ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘అనుభవమే నా గురువు’ అంటూ వేదాంత ధోరణిలో మాట్లాడింది. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు ఏమి తెలిసేది కాదని కాలంతో పాటు సరైన స్క్రిప్టులు మంచి వ్యక్తులు పరిచయ్యమయ్యారని శ్రీయ తెలిపింది. ప్రస్తుతం నరేష్ మరియు శర్వానంద్ తో ఒక సినిమా చేస్తుంది. నారాయణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చాల గ్యాప్ తర్వాత శ్రీయ చేస్తున్న తెలుగు చిత్రం ఇదే. మీరు జీవితంలో ఇలాంటి నిర్ణయం ఎందుకు ఎందుకు తీసుకున్నానా అని భాధ పడిన
సందర్భాలున్నయా అని ఒక ప్రశ్న అడగగా అలంటి సందర్భం తనకు ఎప్పుడు ఎదురు కాలేదని, తన క్రింది స్థాయి వ్యక్తి ఏదైనా చెప్పిన దానిలో తాను వినడానికి ప్రయత్నం చేస్తానని అన్నారు.
అనుభవమే తన గురువు అంటున్న శ్రీయ
అనుభవమే తన గురువు అంటున్న శ్రీయ
Published on Nov 30, 2011 3:15 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: “మెకానిక్ రాకీ” – మెప్పించే థ్రిల్లర్ డ్రామా
- సమీక్ష : ‘జీబ్రా’ – కొన్ని చోట్ల మెప్పించే మనీ క్రైమ్ థ్రిల్లర్ !
- సమీక్ష : ‘దేవకీ నందన వాసుదేవ’ – బోరింగ్ ఎమోషనల్ అండ్ మైథలాజికల్ డ్రామా !
- టాక్.. “పుష్ప 2” పై షాకింగ్ రూమర్స్?
- RC16లో మున్నా భయ్యా ర్యాంపేజ్.. నిజమేనా..?
- ‘వీర’ కంటే ‘గంభీర’ ముందు వస్తున్నాడా??
- పవన్ పై నాచురల్ స్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- Pushpa 2: బ్లాస్టింగ్ బీట్స్ తో ‘కిస్సిక్’.. రిలీజ్ టైం ఫిక్స్..