సినీ నటి పూజిత పొన్నాడ చేతుల మీదుగా “బొమ్మినేని క్లినిక్స్” ప్రారంభం!

సినీ నటి పూజిత పొన్నాడ చేతుల మీదుగా “బొమ్మినేని క్లినిక్స్” ప్రారంభం!

Published on Mar 29, 2023 8:00 AM IST

ఇరవై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం తో ప్రముఖ గైనకాలజిస్ట్ డా. బొమ్మినేని దుర్గారాణి గారు అందరికీ అందుబాటులో ఉండేలా అత్యాధునిక సాంకేతిక లేజర్ మరియు సర్గికల్ పరికరాలతో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ అనుభవజ్ఞులైన వైద్య సిబ్బందితో నూతనంగా హైదరాబాద్ నగరంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి అతి దగ్గరగా ఉన్న కోకాపేట్ లో బొమ్మినేని క్లినిక్స్ ని ప్రారంభించారు.

ప్రముఖ సినీనటి పూజిత పొన్నాడ జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కత్తిరించి యాజమాన్యానికి మరియు వైద్య బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్య క్రమానికి రాజకీయ ప్రముఖులు, సినీ నటులు మరియు బంధు మిత్రులు శ్రేయోభిలాషులు హాజరై డా. దుర్గారాణి గారు వైద్య రంగంలో అందిస్తున్న విశిష్ట సేవలకు గాను అభినందనలు తెలిపారు.

అందుబాటులో ఉన్న సేవలు:

– లాబియాప్లాస్టీ
– ఆర్గాజం షాట్
– లేజర్ వేజినల్ టైటేనింగ్
– లేజర్ వేజినల్ రెగువెనేషన్
– వేజినల్ ఇన్ కాంటీనెన్స్ సర్జరీ
– యూరినరీ ఇన్ కాంటీనెన్స్ సర్జరీ
– రేడియో – ఫ్రీక్వెన్సీ వేజినల్ టైటేనింగ్
– హైమెనోప్లాస్టీ (రివర్జినేషన్) సర్జరీ

పూర్తి వివరాల కోసం బొమ్మినేని క్లినిక్స్, 2వ అంతస్తు, GVR ఆర్కేడ్, కోకాపేట్ (V), హైదరాబాద్, తెలంగాణ సందర్శించండి. మరిన్ని వివరాల కోసం 9346028312 కి కాల్ చేయండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు