మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాఠీ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తీసిన ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ కం యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం”. భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం ఓటిటి లో రిలీజ్ అయ్యాక అయితే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. పాటలు గాని సినిమాలో బ్రొమాన్స్ కి గాని ప్రపంచ వ్యాప్త ఆడియెన్స్ ముగ్దులు అయ్యిపోయారు.
ఇక దిగ్గజ ఓటిటి యాప్ నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం నాన్ స్టాప్ గా ఎన్నో వారాలు టాప్ లో ట్రెండింగ్ లో నిలవగా మళ్ళీ ఈ చిత్రం టాప్ 10 ట్రెండింగ్ లోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ 19వ వారంలో నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం ట్రెండింగ్ లోకి వచ్చిందట. మరి దీనికి కారణం అయితే రీసెంట్ గా లాస్ ఏంజెల్స్ జరిగిన స్పెషల్ ఇంపాక్ట్ అని మేకర్స్ అయితే గర్వంగా చెబుతున్నారు. మొత్తానికి అయితే RRR సెన్సేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి.
Back to Worldwide Top 10 again in the 19th week! ❤️???? @netflix @netflixindia
Impact of the Wild screening at the Chinese IMAX! ????????????@rrrmovie @ssrajamouli @AlwaysRamCharan @tarak9999#RRRMovie #RRR #SSRajamouli pic.twitter.com/W7Czfrcct8
— S S Karthikeya (@ssk1122) October 4, 2022