ఈ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “రైడ్”

ఈ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “రైడ్”

Published on Oct 19, 2024 12:10 PM IST


కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో హీరోయిన్స్ విక్రమ్ ప్రభు, శ్రీ దివ్య లీడ్ రోల్స్ లో తమిళ నాట నటించిన బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమే “రైడ్”. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటించిన కన్నడ సూపర్ హిట్ ‘టగరు’ సినిమాకి రీమేక్ ఇది. కార్తీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇప్పటికే తమిళ్ లో విడుదలైన సూపర్ హిట్ అయ్యింది.

మరి ఇంట్రెస్టింగ్ థ్రిల్ యాక్షన్ తో ఆడియన్స్ కట్టిపడేసిన ఈ మూవీ భవానీ మీడియా ద్వారా ఈ రోజు రాత్రి అక్టోబర్ 19 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. అనంతిక సనిల్‌ కుమార్, రిషి రిత్విక్ ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి సామ్ సిహెచ్ అందించిన మ్యూజిక్ మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరి ఈ వీకెండ్ కి ఓ కొత్త యాక్షన్ మూవీని ఓటిటిలో చూడాలి అనుకుంటే ఆహా లో ఈ డబ్బింగ్ చిత్రాన్ని వీక్షించవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు