ఎన్టీఆర్, నీల్ సడెన్ అప్డేట్ పైనే అందరి కళ్ళు!

ఎన్టీఆర్, నీల్ సడెన్ అప్డేట్ పైనే అందరి కళ్ళు!

Published on Apr 9, 2025 7:03 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇపుడు చేస్తున్న భారీ చిత్రాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న అవైటెడ్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. దీనిపై గట్టి అంచనాలు నెలకొనగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ ని మేకర్స్ సడెన్ గా అనౌన్స్ చేయడం అనేది అభిమానుల్లో ఆసక్తిగా మారింది. అయితే ఇపుడు అందరి కళ్ళు ఈ అప్డేట్ ఏంటి అని దాని మీద పడ్డాయి.

ప్రస్తుతానికి అయితే మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ని లాక్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది వరకు జనవరి 9న మేకర్స్ లాక్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఇపుడు కొత్త డేట్ ని మేకర్స్ నేడు అనౌన్స్ చేయనున్నట్టు తెలుస్తోంది. మరి ఆ అప్డేట్ డేట్ కోసమేనా లేక మరేమన్నాన అనేది ఈ మధ్యాహ్నం తేలిపోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు