ఒక మధుర జ్ఞాపకం : రెండు అద్భుత అందాలు కలసిన వేళ November 9, 2011 ఈ అపురూప చిత్రంలో భారతీయ సినిమా అత్యంత అందగత్తెలు సావిత్రి , జమున లను చూడవచ్చు. ఈ ఫోటో జమున వివాహ సందర్భంలో లోనిది. మహానటి సావిత్రి నూతన వధూవరులకు శుభాకాంక్షలు చెబుతున్నదీచిత్రం. ఈ ఎవర్ గ్రీన్ ఫోటో చూసి ఆనందిస్తారు కదూ..