మహేష్ సినిమాలో అనన్య పాండే ?

Published on Aug 4, 2020 1:39 am IST


పరుశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా రాబోతున్న సినిమాలో సెకెండ్ హీరోయిన్ రోల్ ఉందట. ఇప్పుడు ఆ రోల్ లోనే బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండేను హీరోయిన్ గా తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అనన్య ఇప్పటికే తెలుగులో విజయ్ దేవరకొండ ఫైటర్ సినిమాలో యాక్ట్ చేస్తుంది. అయితే ఈ సినిమాలో మెయిన్ కథానాయకురాలిగా కీర్తి సురేష్ నటించబోతుందని ఇటివలే వార్తలు వచ్చాయి. ఆ తరువాత మళ్ళీ కియారా అద్వానీని హీరోయిన్ గా తీసుకోబోతున్నారని రూమర్స్ వినిపించాయి.

ఇక ‘గీత గోవిందం’తో భారీ విజయాన్ని నమోదు చేశాక కూడా పరుశురామ్ తన తరువాత సినిమా కోసం చాల టైం తీసుకున్నాడు. అయితే అంత టైం తీసుకున్నందుకు పరుశురామ్ కి భారీ ఆఫరే దక్కింది. మహేష్ – పరుశురామ్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో కూడా మంచి ఆసక్తి ఏర్పడింది. పరుశురామ్, మహేష్ బాబు కోసం ఎమోషనల్ గా సాగే ఒక కమర్షియల్ ఎంటర్ టైనర్ ను సిద్ధం చేస్తున్నాడట.

సంబంధిత సమాచారం :

More