ఆర్యన్ రాజేష్ వివాహ తేదీ ఖరారు

ఆర్యన్ రాజేష్ వివాహ తేదీ ఖరారు

Published on Jan 31, 2012 11:27 AM IST

ప్రముఖ దర్శకుడు ఈవివి సత్యనారాయణ గారి అబ్బాయి ఆర్యన్ రాజేష్ వివాహం సుభాషిణితో ఫిబ్రవరి 10న జరగుంది. వీరి వివాహం రాజమండ్రిలో వైభవంగా జరగబోతుంది. వధువు స్వస్థలం తూర్పు గోదావరి జిల్లాలోని జేగురుపాడు కాగా ఇండస్ట్రీ నుండి పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు. ఆర్యన్ రాజేష్ ఈ వివాహం తరువాత హైదరాబాదులో స్నేహితులకు పలువురు ఇండస్ట్రీ ప్రముఖలకు పార్టీ ఇవ్వనున్నాడు. 123తెలుగు.కామ్ తరపున వారికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు