వారిని మళ్ళీ గుర్తు చేసావయ్యా, చంద్రబోస్ – అశ్విని దత్

కల్కి చిత్రం జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుండి థీమ్ ఆఫ్ కల్కి ను మేకర్స్ రికీజ్ చేయడం జరిగింది. ఈ పాటను చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఈ పాటకు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నాకు మళ్ళీ మా ఆత్రేయ గారిని, వేటూరి గారిని, సిరివెన్నెల గారిని గుర్తు చేశావయ్యా, చంద్రబోస్ అంటూ నిర్మాత అశ్విని దత్ చెప్పుకొచ్చారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో దీపిక పదుకొనె, దిశా పటాని, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Exit mobile version