లేటెస్ట్..”అజిత్ 61″ అవైటెడ్ ఫస్ట్ లుక్ వచ్చేస్తుందా.?

Published on Sep 21, 2022 11:30 am IST

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా నటించిన లాస్ట్ భారీ హిట్ సినిమా “వలిమై” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా తర్వాత అదే దర్శకుడు హెచ్ వినోద్ తో మరో సినిమా స్టార్ట్ చేశారు. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి అజిత్ క్యారీ లో 61వ సినిమాగా ప్లాన్ చేస్తుండగా దీనిపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా మేకర్స్ షూటింగ్ ని శరవేగంగా తెరకెక్కిస్తుండగా..

అభిమానులు ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న ఫస్ట్ లుక్ టైటిల్ పై అయితే లేటెస్ట్ క్రేజీ అప్డేట్ తెలుస్తుంది. కోలీవుడ్ సినిమా వర్గాల నుంచి అప్డేట్ బయటకి వచ్చింది. మరి ఈ అప్డేట్ ప్రకారం అయితే ఈరోజు సాయంత్రమే ఈ సాలిడ్ ఫస్ట్ లుక్ రెడీ చేస్తున్నారు అట. దీనితో ఈ క్రేజీ అప్డేట్ తో అభిమానులు మంచి ఎగ్జైటెడ్ గా ఉన్నారు. మరి ఈ చిత్రాన్ని నిర్మాత బోనీ కపూర్ నే నిర్మాణం వహిస్తుండగా జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :