బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ.!

Published on Jun 3, 2020 2:02 am IST


గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ సినీ వర్గాల్లో మరియు ఏపీ పాలిటిక్స్ లో నందమూరి నట సింహం బాలకృష్ణ హాట్ టాపిక్ గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఇదే క్రమంలో బాలయ్య ఓ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎన్నో కీలక అంశాలను,ఆసక్తికర విషయాలను మాట్లాడారు.

తన సినీ, పొలిటికల్ విషయాలను పంచుకున్న బాలయ్య తన కుమార్తె నారా బ్రాహ్మణికి పొలిటికల్ ఎంట్రీపై కూడా స్పందించారు. బ్రాహ్మణి టీడీపీ మరియు చంద్రబాబు పొలిటికల్ లెగసీను ముందుకు తీసుకెళ్తారా అన్న ప్రశ్న వేయగా తాను ఇంట్లో ఉన్నపుడు ఏనాడు రాజకీయాల కోసం చర్చించలేదని. బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావడం రాకపోవడం పూర్తి తన ఇష్టమని బాలయ్య ఒక స్పష్టతను ఇచ్చారు.

సంబంధిత సమాచారం :

More