“డాకు మహారాజ్”.. మాస్ ప్రెజెన్స్ తో అదరగొట్టిన బాలయ్య

“డాకు మహారాజ్”.. మాస్ ప్రెజెన్స్ తో అదరగొట్టిన బాలయ్య

Published on Dec 28, 2024 9:56 PM IST

ఈ సంక్రాంతి బరిలో రిలీజ్ కి వస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు కొల్లి బాబీ కలయికలో తెరకెక్కించిన సాలిడ్ మాస్ చిత్రం “డాకు మహారాజ్” కూడా ఒకటి. మరి అంతకంతకు మాస్ ఎంతో మంచి హైప్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం కోసం ఓ రేంజ్ లో ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి సాలిడ్ ప్రమోషన్స్ ని మేకర్స్ చేస్తూ వస్తున్నారు.

ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ సహా మంచి పోస్టర్స్ కూడా వదులుతున్నారు. మరి ఇలా బాలయ్యపై వచ్చిన లేటెస్ట్ పవర్ఫుల్ మాస్ స్టిల్స్ వైరల్ గా మారాయి. వీటిలో బాలయ్య తాలూకా మాస్ ప్రెజెన్స్ ని గమనించవచ్చు. దీనితో ఫ్యాన్స్ కి ఇవి మరింత కిక్ ని అందిస్తున్నాయని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించగా ఈ జనకారి 12న గ్రాండ్ గా ఈ చిత్రం రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు