‘విరుగుతుంది కానీ సౌండ్ రాదట !

Published on Jun 29, 2020 8:20 pm IST


బిగ్‌ బాస్ షోలో గ్లామర్ టచ్ తో ఫేమస్ యూట్యూబ్ సంచలనం దీప్తి సునైనా పై ఇంట్రస్టింగ్ వీడియోని పోస్ట్ చేసింది హిమజా. బిగ్ బాస్ హౌస్‌ తో డేరింగ్ అండ్ డాషింగ్ లేడీగా పేరొందిన యాంకర్ అండ్ పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హిమజా ‘విరుగుతుంది కానీ సౌండ్ రాదు, ఏమిటది ?’ అని దీప్తి సునైనాని అడగడం, ఆ ప్రశ్నకి దీప్తి ఇచ్చిన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ అలాగే ఆమె జవాబు చెప్పడానికి పడిన తాపత్రయం.

మధ్యలో మరొక వ్యక్తి వచ్చి చపాతీ అంటూ ఫన్నీ ఆన్సర్స్ మొత్తానికి.. దీప్తి సమాధానం చెప్పలేకపోవడం.. ఫైనల్ గా హిమజా అన్సర్ ‘పాలు’ అంటూ ఫన్నీగా కామెంట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. అసలు దీప్తి సునైనా సోషల్ మీడియాలోనే పరిచయమై పలు డబ్ స్మాష్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్ ద్వారా సినిమాల్లో అవకాశాలు సంపాందించింది ఈ గ్లామర్ డాల్.

సంబంధిత సమాచారం :

More