బిగ్ బాస్ 6: టాప్ త్రీలో ఈ సెలబ్రిటీలు?

Published on Sep 22, 2022 11:47 am IST

బిగ్ బాస్ రియాలిటీ షో ఆరవ సీజన్ రోజురోజుకీ మరింత ఆసక్తి గా మారుతోంది. షోలో సోమరితనం గురించి నాగార్జున ఫిర్యాదు చేయడం తో బిగ్ బాస్ 6 మంచి వేగం పుంజుకుంది. కాప్స్ వెర్సెస్ దొంగ టాస్క్ ఉత్తమ ఉదాహరణ మరియు ఇది ప్రేక్షకులకు సాలిడ్ మసాలా ఇచ్చింది అని చెప్పాలి.

పెర్ఫార్మెన్స్ విషయం లో గీతూ రాయల్, శ్రీహన్ మరియు రేవంత్ ఎప్పుడూ అగ్రస్థానంలో ఉన్నారు. ఈ ముగ్గురు కూడా నామినేషన్స్‌ లో ఉన్నారు. కానీ, ఇప్పటికీ ఎల్లప్పుడూ టాప్ ఓట్లను పొందుతారు. వీరిలో మొదటి మూడు స్థానాలకి రేసు కూడా ఉంది. ప్రస్తుతానికి రేవంత్ తన దూకుడు స్వభావం తో ఉన్నప్పటికీ ఓటింగ్‌లో ముందున్నాడు. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో.

సంబంధిత సమాచారం :