చిరు లీక్స్.. “విశ్వంభర” లో కూడా ‘ఇంద్ర’ లాంటి సాంగ్


మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ చిత్రం “ఇంద్ర” రీ రిలీజ్ అయ్యి మరో సారి హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆడియెన్స్ ఎలాగైతే పండగలా చేసుకున్నారో ఈసారి కూడా అప్పటి తరం ఇప్పటి యువత కూడా మెగాస్టార్ సినిమాని సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఈ సినిమా సక్సెస్ గా చిరు సత్కారాన్ని అయితే చిరు తమ యూనిట్ కి అందించారు.

ఈ చిట్ చాట్ లో మెగాస్టార్ తన మార్క్ చిరు లీక్ ని అయితే తన నుంచి రాబోతున్న భారీ ఫాంటసీ చిత్రం “ఇంద్ర” లో ఉంటుంది అని అందించారు. మరి ఇంద్ర సినిమాలో భం భం భోలే సాంగ్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఇప్పుడు విశ్వంభర లో కూడా ఇలాంటి సాంగ్ ఉందని చిరు లీక్ చేయడం కేజ్రీగా మారింది.

తమ దర్శకుడు వశిష్ట అలాంటి సాంగ్ కావాలని కీరవాణి గారిని గట్టిగా కొరికే డెఫినెట్ ఇస్తానని మాటిచ్చారు అని తెలిపారు. దీనితో విశ్వంభర ఆల్బమ్ కూడా ఓ రేంజ్ లో ఉండనుంది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

Exit mobile version