‘దేవర’ ఏపీ – తెలంగాణ 9 డేస్ కలెక్షన్స్

భారీ అంచనాల మధ్య వచ్చిన ‘దేవర’ సినిమా మొత్తానికి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి మాత్రం భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. కాగా ఈ చిత్రం 9వ రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర బాగానే రాబట్టింది. మరి ఏపీ – తెలంగాణలో ఈ దేవర సిమిమాకి 9 రోజుల కలెక్షన్స్ కు గానూ ఎంత వచ్చాయి ?, చూద్దాం రండి.

దేవర సినిమా 9 రోజుల కలెక్షన్స్ ఏరియాల వారీగా చూస్తే..

నైజాం : 1.54 లక్షలు,

సీడడ్ : 0.95 లక్షలు

వైజాగ్ : 0.39 లక్షలు,

ఈస్ట్ గోదావరి : 0.23 లక్షలు,

వెస్ట్ గోదావరి : 0.14 లక్షలు,

గుంటూరు : 0.26 లక్షలు,

కృష్ణ : 0.21 లక్షలు,

నెల్లూరు : 0.17 లక్షలు,

ఏపీ + తెలంగాణలో 9వ రోజు కలెక్షన్స్ గానూ రూ. 3.89 కోట్ల వచ్చాయి.

ఇక ఏపీ + తెలంగాణలో దేవర సినిమా మొత్తం 9 రోజుల కలెక్షన్స్ విషయానికి వస్తే…

నైజాం : 44.87 లక్షలు,

సీడడ్ : 24.49 లక్షలు

వైజాగ్ : 12.06 లక్షలు,

ఈస్ట్ గోదావరి : 7.44 లక్షలు,

వెస్ట్ గోదావరి : 5.85 లక్షలు,

గుంటూరు : 9.72 లక్షలు,

కృష్ణ : 6.82 లక్షలు,

నెల్లూరు : 4.70 లక్షలు,

ఏపీ + తెలంగాణలో దేవర సినిమాకి మొత్తం 9 రోజుల కలెక్షన్స్ గానూ విత్ అవుట్ జిఎస్ టీ మొత్తం రూ. 115.95 కోట్లు వచ్చాయి.

Exit mobile version