విద్యా బాలన్ నటించిన ‘ది డర్టీ పిక్చర్’ చిత్రంపై పాకిస్తాన్ నిషేధం విధించింది. చిత్ర నిర్మాతలు డిసెంబరు 2న పాకిస్తాన్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేసారు. ఆ దేశ సెన్సార్ సభ్యులతో కూడిన బృందం విడుదలకి నిరాకరించింది. చిత్ర నిర్మాతలు కూడా ఈ విషయాన్నీ ధ్రువీకరించారు. ఈ చిత్రం ప్రముఖ నటి ‘సిల్క్ స్మిత’ జీవిత కథ ఆధారంగా తీసారంటూ భారీగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ చిత్రంలో విద్యా బాలన్ నటించిన సన్నివేశాలు పాటలు మీడియాకు విడుదల చేయగా భారీ స్పందన లభిస్తోంది. డిసెంబరు 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగుతో పలు భాషల్లో విడులవుతోంది. నసీరుద్దిన్ షా మరియు ఇమ్రాన్ హష్మి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
డర్టీ పిక్చర్ పై నిషేధం విధించిన పాకిస్తాన్
డర్టీ పిక్చర్ పై నిషేధం విధించిన పాకిస్తాన్
Published on Nov 30, 2011 4:01 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: “మెకానిక్ రాకీ” – మెప్పించే థ్రిల్లర్ డ్రామా
- సమీక్ష : ‘జీబ్రా’ – కొన్ని చోట్ల మెప్పించే మనీ క్రైమ్ థ్రిల్లర్ !
- సమీక్ష : ‘దేవకీ నందన వాసుదేవ’ – బోరింగ్ ఎమోషనల్ అండ్ మైథలాజికల్ డ్రామా !
- ‘గేమ్ ఛేంజర్’పై అంచనాలు పెంచేసిన ఎస్.జె.సూర్య
- “పుష్ప 2” కి కూడా టెన్షన్ టెన్షన్..
- “సలార్” లో కాటేరమ్మ సీన్.. “హను మాన్” దర్శకుడు మద్దతు..
- కేవలం ఈ రెండు భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “బఘీర”
- టాక్.. “పుష్ప 2” పై షాకింగ్ రూమర్స్?