ఫిల్మ్ ట్రివియా : ఈ అవార్డ్ విన్నింగ్ నటి ఎవరో గెస్ చెయ్యండి?

ఫిల్మ్ ట్రివియా : ఈ అవార్డ్ విన్నింగ్ నటి ఎవరో గెస్ చెయ్యండి?

Published on Sep 9, 2020 8:43 PM IST

ఈ సెక్షన్ లో మేము 123తెలుగు ద్వారా మీకు తెలియని ఎన్నో ఆసక్తికర అంశాలను వెల్లడిస్తాము. నటులు, బాక్సాఫీస్, మ్యూజిక్, యాక్షన్ మేకింగ్, టెక్నిషీయన్స్ కు సంబంధించి ఇలా ఎన్నో అంశాలకు సంబంధించి ఒక ప్రశ్న అడుగుతాము.

ఈరోజు హింట్ :

ఈరోజు మా ప్రశ్న ఏమిటంటే ఈ నటి తన కెరీర్ మొదట్లోనే జాతీయ స్థాయి పురస్కారాన్ని అందుకొంది. అయితే ఒక చిన్న టౌన్ నుంచి వచ్చిన ఈ హీరోయిన్ ఇప్పుడు మన దేశంలోనే ఒక పెద్ద స్టార్ హీరోయిన్ హోదాలో ఉంది. మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.


సమాధానం :

సరైన సమాధానం ఏమిటంటే ఆ హీరోయిన్ మరెవరో కాదు లేటెస్ట్ సెన్సేషన్ కంగనా రనౌతే.. కంగనా కేవలం తన 22వ ఏట లోనే బెస్ట్ సపోర్టింగ్ రోల్ లో జాతీయ స్థాయి అవార్డును అందుకుంది. అలా తన కెరీర్ ను స్ట్రాంగ్ గా నిలబెట్టుకొని స్థానంలో ఉందో వేరే చెప్పక్కర్లేదుగా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు