ఫిల్మ్ ట్రివియా : హోటల్స్ పెట్టుకుందాం అని అనుకున్న స్టార్ హీరో ఎవరు?

ఫిల్మ్ ట్రివియా : హోటల్స్ పెట్టుకుందాం అని అనుకున్న స్టార్ హీరో ఎవరు?

Published on Aug 29, 2020 9:18 PM IST

ఈ సెక్షన్ లో మేము 123తెలుగు ద్వారా మీకు తెలియని ఎన్నో ఆసక్తికర అంశాలను వెల్లడిస్తాము. నటులు, బాక్సాఫీస్, మ్యూజిక్, యాక్షన్ మేకింగ్, టెక్నిషీయన్స్ కు సంబంధించి ఇలా ఎన్నో అంశాలకు సంబంధించి ఒక ప్రశ్న అడుగుతాము.

ఈరోజు హింట్ :

ఈరోజు మా ప్రశ్న ఏంటంటే ఈ హీరో మన దక్షిణాది నుంచి ఒక స్టార్ హీరో. ఇప్పటికీ కూడా, అయితే ఈ స్టార్ హీరో ఒకవేళ కనుక సినిమా ప్రపంచంలోకి అడుగు పెట్టకుండా ఉంటే మంచిగా రెస్టారెంట్లు పెట్టుకొని బతికేద్దామని అనుకున్నాడట. మరి ఆ స్టార్ హీరో ఎవరో తెలిస్తే కింద కామెంట్స్ సెక్షన్ లో తెలపండి.

సమాధానం :

సరైన సమాధానం, ఆ స్టార్ హీరో మరెవరో కాదు అందరికీ ఎంతో ఇష్టమైన డార్లింగ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాసే. ప్రభాస్ కు వంటలు అంటే చాలా ఇష్టం తాను అప్పుడప్పుడు చేస్తుంటాడు కూడా. అలా తాను సినిమాల్లోకి రాక ముందు చెన్నై లోని కొన్ని రెస్టారెంట్స్ పెట్టుకొని బతికేద్దాం అనుకున్నాడు. కానీ అదే సమయానికి ప్రభాస్ తండ్రి సామానులు కృష్ణం రాకు సినిమాల్లోకి తీసుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు