“ఘోస్ట్” ఫస్ట్ డే నైజాం వసూళ్ల వివరాలు ఎంతంటే.!

Published on Oct 6, 2022 11:01 am IST

కింగ్ నాగార్జున హీరోగా నటించిన లేటెస్ట్ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “ది ఘోస్ట్” కోసం తెలిసిందే. టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన భారీ థ్రిల్లర్ కూడా మొదటి షో నుంచే సాలిడ్ పాజిటివ్ టాక్ స్టార్ట్ అయ్యింది. ఇక ఈ చిత్రం వసూళ్లు కూడా ఈ పండగ సీజన్లో మంచి నంబర్స్ తోనే స్టార్ట్ అయ్యినట్టుగా ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి.

ఇక ఘోస్ట్ మొదటి రోజు నైజాం లో వసూళ్లు చూసినట్టు అయితే జి ఎస్ టి కాకుండా 50 లక్షల షేర్ ని అయితే అందుకుందట. ఇది నిన్న స్ట్రాంగ్ కాంపిటీషన్ లో నాగ్ చిత్రానికి మంచి నెంబర్ అని చెప్పలి. సినిమాపై హైప్ కూడా ఆ రేంజ్ లోనే ఉండగా దానికి తగ్గ ఓపెనింగ్స్ అయితే ఇవి అని చెప్పాలి. ఒక ఈ వారాంతానికి అయితే ఎంత వస్తాయో చూడాలి.

సంబంధిత సమాచారం :