గెస్: ఈ వర్ధమాన హీరోయిన్ ఎవరు?

గెస్: ఈ వర్ధమాన హీరోయిన్ ఎవరు?

Published on Jun 4, 2020 12:29 PM IST

హింట్: చిత్రంలోని లేడీ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోయిన్. అలాగే బిగ్ బాస్ రియాలిటీ షోలో నటించి అభిమానులను సొంతం చేసుకుంది.మరి ఉహించి మీ సమాధానం కామెంట్ రూపంలో పెట్టండి. పూర్తి ఫోటో త్వరలో అప్‌లోడ్ అవుతుంది.


ఆన్సర్: అవును, ఈ చిత్రంలోని లవ్లీ లేడీ మరెవరో కాదు భానుశ్రీ. నవదీప్ హీరోగా ఆహా లో విడుదల అయిన రన్ మూవీలో ఈమె ఓ కీలక పాత్ర చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు