గెస్: ఈ నటి ఎవరో చెప్పండి?

గెస్: ఈ నటి ఎవరో చెప్పండి?

Published on Jun 12, 2020 1:37 PM IST

హింట్ : టీవీ నటిగా కెరీర్ ప్రారంభించిన ఈ నటి ప్రస్తుతం తెలుగులో అనేక చిత్రాలలో ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తుంది. మరి ఆ నటి ఎవరో గుర్తించి కామెంట్ చేయండి.


ఆన్సర్: తెరవెనుక దాగున్న ఈ నటి ఎవరో కాదు, అ ఆ, ప్రతిరోజూ పండగే ఇటీవల విడుదలైన హిట్ చిత్రాలలో ప్రాధాన్యం ఉన్న పాత్రలలో నటించి మెప్పించిన హరి తేజ. టీవీ నటిగా కెరీర్ ప్రారంభించిన ఈమె బిగ్ బాస్ మొదటి సీజన్ లో పాల్గొన్నారు. ఆ ఫేమ్ ఆమెకు సినిమాలలో అవకాశాలు తెచ్చిపెట్టింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు