గెస్ : ఈ టాలెంటెడ్ బ్యూటీ ఎవరో తెలుసా ?

గెస్ : ఈ టాలెంటెడ్ బ్యూటీ ఎవరో తెలుసా ?

Published on Jun 15, 2020 11:41 AM IST

హింట్ : ఈ ఫోటోలో అస్పష్టంగా కనిపిస్తోన్న ఈమె బాలీవుడ్ హీరోయిన్. మరి ఈ హీరోయిన్ ఎవరో గెస్ చేసి మీ సమాధానాల్ని క్రింద కామెంట్స్ రూపంలో తెలపండి. సరైన సమాధానం మరియు పూర్తి ఫోటోని కొద్దిసేపటి తరువాత మేమే మీకు తెలియజేస్తాం.


ఆన్సర్ : ఈ ఫోటోలోని అందమైన బ్యూటీ మరెవరో కాదు, బాలీవుడ్ నటి మరియు తమిళంలో త్వరలో రానున్న అజిత్ చిత్రంలో కనిపించబోతున్న సూపర్ టాలెంటెడ్ బ్యూటీ ‘హుమా ఖురేషి’.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు