గెస్ : ఈ స్టార్ హీరో భార్య ఎవరో తెలుసా ?

గెస్ : ఈ స్టార్ హీరో భార్య ఎవరో తెలుసా ?

Published on Jun 8, 2020 11:23 AM IST

హింట్ : ఈ ఫోటోలో అస్పష్టంగా కనిపిస్తోన్న ఈ హీరోయిన్ ఒక స్టార్ హీరో భార్య. మరి ఈ హీరోయిన్ ఎవరో గెస్ చేసి మీ సమాధానాల్ని క్రింద కామెంట్స్ రూపంలో తెలపండి. సరైన సమాధానం మరియు పూర్తి ఫోటోని కొద్దిసేపటి తరువాత మేమే మీకు తెలియజేస్తాం.


ఆన్సర్ : ఈ ఫోటోలోని అందమైన బ్యూటీ మరెవరో కాదు, తమిళ స్టార్ హీరో ఆర్య భార్య ‘సయేషా సైగల్‌’.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు