హింట్: తెరవెనుక దాగున్న ఈ హీరోయిన్ ఓ యంగ్ హీరో డెబ్యూ మూవీతో వెండి తెరకు పరిచయమైంది. ఆరంభంలో హిట్స్ అందుకున్న ఈ హీరోయిన్ ఓ స్టార్ హీరో పక్కన కూడా చేసింది. తర్వాత సరైన విజయాలు దక్కక వెండి తెరకు దూరం అయ్యింది. మరి ఈ యంగ్ హీరోయిన్ ఎవరో కనిపెట్టి కామెంట్ చేయండి
ఈ బ్యూటీ ఎవరో కాదు, ఈషా చావ్లా. ఆది హీరోగా వచ్చిన ప్రేమ కావాలి సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈమె సునీల్ తో పూల రంగడు, మిస్టర్ పెళ్లికొడుకు చిత్రాలలో చేసింది. సీనియర్ హీరో బాలకృష్ణ శ్రీమన్నారాయణ మూవీలో కూడా ఈషా చావ్లా హీరోయిన్ గా నటించింది.