గెస్: ఈ టాలెంటెడ్ యాక్టర్ ఎవరో కనిపెట్టండి?

గెస్: ఈ టాలెంటెడ్ యాక్టర్ ఎవరో కనిపెట్టండి?

Published on Jun 13, 2020 1:00 PM IST

హింట్: అనేక చిత్రాలలో నెగెటివ్ రోల్స్ చేసిన ఈ టాలెంటెడ్ యాక్టర్ మంచి క్రికెటర్ కూడా. మరి ఊహించి ఈ నటుడు ఎవరో మీ ఆన్సర్ కామెంట్ చేయండి.


ఆన్సర్: ఈ యాక్టర్ ఎవరో కాదు ఆదర్శ్ బాలకృష్ణ. 2005లో వచ్చిన హిందీ చిత్రం ఇక్బాల్ తో వెండితెరకు పరిచయమైన ఈ యంగ్ ఫెలో.. హ్యాపీ డేస్, రైడ్, వినాయకుడు వంటి అనేక చిత్రాలలో ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేశారు. ఎన్టీఆర్ హోస్ట్ గా నడిచిన బిగ్ బాస్ సీజన్ వన్ లో పార్టిసిపేట్ చేశాడు. మంచి క్రికెటర్ అయిన ఆదర్శ్ టాలీవుడ్ తరుపున అనేక ఈవెంట్స్ లో పాల్గొన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు