రెండవ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ” గుండెల్లో గోదారి”

రెండవ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ” గుండెల్లో గోదారి”

Published on Jan 31, 2012 9:09 PM IST


గుండెల్లో గోదారి చిత్రం ఈరోజుతో రెండవ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అమలా పురం దగ్గర మల్కాపురం లో ఈ చిత్ర చిత్రీకరణ జరుపుకుంది ఇక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మి మంచు నిర్మిస్తున్నారు. ఆది, లక్ష్మి మంచు, తాప్సీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం 1986 లో జరిగిన వరదల నేఫధ్యం గా కథ ఉందబోతుంది. ఈ మే కి ఈ చిత్రం విడుదల కావచ్చు .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు