హరీష్ శంకర్ వెబ్ సిరీస్ కి రిలీజ్ డేట్ ఫిక్స్.!

ప్రస్తుతం మన టాలీవుడ్ లో ఉన్న టాప్ దర్శకుల్లో ఒకరైన హరీష్ శంకర్ ఓ సినిమాతో పాటలుగా గత కొన్నాళ్ల కితం “ఎటిఎం” అనే వెబ్ సిరీ స్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ స్ట్రీమింగ్ గ్యాప్ జీ సంస్థ తో కొలాబరేట్ అయ్యి స్టార్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ అయితే ఇప్పుడు రిలీజ్ కి వచ్చేసింది. ఈ సిరీస్ ని జీ 5 వారే సొంతం చేసుకోగా ఇప్పుడు మేకర్స్ ఆ రిలీజ్ డేట్ ని అయితే అనౌన్స్ చేశారు.

మరి ఈ సిరీస్ అయితే తెలుగు సహా తమిళ్ లో ఈ జనవరి 20 నుంచి అందుబాటులో ఉండనున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ సిరీ స్లో బిగ్ బాస్ ఫేమ్ సన్నీ అలాగే ఇతర స్టార్ నటులు సుబ్బరాజు తదితరులు ఇందులో నటించారు. అలాగే ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించాడు. అలాగే హర్షిత్ మరియు హర్షిత లు ఈ సిరీస్ ని నిర్మాణం వహించగా దిల్ రాజు కూడా ఈ సిరీస్ నిర్మాణంలో పాలు పంచుకున్నారు.

Exit mobile version