మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా రిలీజ్ దగ్గరకి వస్తున్నా తరుణంలో బుకింగ్స్ కూడా ఈ చిత్రం ఓపెన్ చేసుకుంది. మరి భారీ హైక్స్ ఇచ్చినప్పటికీ సినిమా బుకింగ్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. అయితే దేవరకి తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 1 గంట షోస్ కూడా వేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ 1 గంట షోస్ తెలంగాణాలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ లిస్ట్ ఏంటో తెలిసింది. మరి ఆ థియేటర్స్ ఏంటో అనేది చూద్దాం.
1. సుదర్శన్ 35MM (ఆర్టీసీ క్రాస్ రోడ్స్)
2. దేవి 70MM (ఆర్టీసీ క్రాస్ రోడ్స్)
3. సంధ్య 35MM (ఆర్టీసీ క్రాస్ రోడ్స్)
4. సంధ్య 70MM (ఆర్టీసీ క్రాస్ రోడ్స్)
5. విశ్వనాథ్ (కూకట్పల్లి)
6. మల్లికార్జున (కూకట్పల్లి)
7. బ్రమరాంబ (కూకట్పల్లి)
8. అర్జున్ (కూకట్పల్లి)
9. గోకుల్ (ఎర్రగడ్డ)
10. శ్రీరాములు (మూసాపేట)
11. ఎస్వీసి ఈశ్వర్ (అత్తాపూర్)
12. ఎస్వీసి సంగీత (R.C. పురం)
13. శ్రీ సాయి రామ్ (మల్కాజిగిరి)
14. కోణార్క్ (దిల్ సుఖ్ నగర్)
15. ఎస్వీసి శ్రీలక్ష్మి (ఖర్మన్ఘాట్)
16. బి ఆర్ హైటెక్ (మాదాపూర్)
17. ఎఎంబి సినిమాస్ (గచ్చిబౌలి)
18. ట్రిపుల్ ఏ సినిమాస్ (అమీర్పేట్)
19. పివిఆర్ నెక్సస్ మాల్ (ఫోరమ్ కూకట్పల్లి)
20. ప్రసాద్ మల్టీప్లెక్స్ (ఎన్టీఆర్ గార్డెన్స్)
21. అపర్ణ సినిమాస్ (నల్లగండ్ల)
22. శ్రీ తిరుమల (ఖమ్మం)
23. వినోద (ఖమ్మం)
24. సాయిరాం (ఖమ్మం)
25. శ్రీనివాస (ఖమ్మం)
26. కెపిఎస్ (ఆదిత్య ఖమ్మం)
27. విట్రాస్ సినీప్లెక్స్ (మిర్యాలగూడ)
28. ఏవిడి తిరుమల కాంప్లెక్స్ (మహబూబ్ నగర్)
29. ఎస్వీసి మల్టీప్లెక్స్ (గద్వాల్)
ఇలా ఈ స్క్రీన్స్ లో తెలంగాణ వ్యాప్తంగా దేవర ఎర్లీ షోస్ పడిపోనున్నాయి. మరి తారక్ అభిమానులకి అయితే ఈ ఏరియాల్లో ఉన్నవారికి పండుగ ఇంకాస్త ముందే మొదలు కానుంది అని చెప్పొచ్చు.