బిగ్ బాస్ 6: ఈరోజు ఎలిమినేషన్ మరింత ఆసక్తి గా!


రియాలిటీ షో బిగ్ బాస్ పూర్తి కావడానికి మరికొద్ది రోజులు మాత్రమే ఉంది. ఈ నెల 18న ఫైనల్ గ్రాండ్ గా జరగనుండగా, హౌస్ లో టాప్ సిక్స్ మాత్రమే మిగిలి ఉన్నారు. అయితే ఈ షాకింగ్ ఈవెంట్‌లో, ఆరుగురిలో ఒకరిని ఎలిమినేట్ చేయాలని బిగ్ బాస్ నిర్ణయించుకున్నారు.

మేకర్స్ పోటీదారులను నిద్రలేపారు మరియు ఇంటి నుండి బయటకు వెళ్ళడానికి అత్యంత అర్హులైన అభ్యర్థి ఎవరు అని వారిని అడిగారు. వీరంతా కీర్తి పేరును చెప్పడం జరిగింది. అయితే, బయటికి వెళ్ళింది మాత్రమే వేరే ఇంకొకరు. ఆమె ఎలిమినెట్ కాలేదు. అయితే బయటికి ఎవరు వెళ్లారు, ఈ రోజు ఎపిసోడ్ ఏం జరగనుందో తెలియాలంటే చూడాల్సిందే.

Exit mobile version