గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియార అద్వానీ అలాగే అంజలి కాంబినేషన్ లో సెన్సేషనల్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అవైటెడ్ చిత్రమే “గేమ్ ఛేంజర్”. చరణ్ సహా శంకర్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ సహా ఇప్పుడు ఈవెంట్స్ కి రంగం సిద్ధం చేస్తుండగా ఈ సినిమా రిలీజ్ పట్ల ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.
మేకర్స్ ఈ చిత్రాన్ని కేవలం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో మాత్రమే రిలీజ్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇపుడు మరో భాషలో కూడా గేమ్ ఛేంజర్ రానుంది అని తెలుస్తోంది. లేటెస్ట్ టాక్ ప్రకారం గేమ్ ఛేంజర్ కన్నడంలో కూడా విడుదల కానుందట. ప్రస్తుతం డబ్బింగ్ పనులు కూడా జరుగుతున్నట్టు టాక్. మరి దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
మరో భాషలో కూడా “గేమ్ ఛేంజర్” రిలీజ్?
మరో భాషలో కూడా “గేమ్ ఛేంజర్” రిలీజ్?
Published on Dec 14, 2024 7:09 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “పుష్ప 2” లేటెస్ట్ యూఎస్ వసూళ్లు..
- సమీక్ష: మిస్ యు – ఆకట్టుకోని రొమాంటిక్ డ్రామా
- రూమర్స్ పై సాయి పల్లవి ఫైర్.. డీటెయిల్స్ ఇవే
- ఇంట్రెస్టింగ్.. “అఖండ 2″తో మెగా యంగ్ హీరో భారీ క్లాష్..
- దాడిపై మోహన్ బాబు క్లారిటీ..
- ఒక్క షాట్ తోనే మంచి ఆసక్తి రేపిన “గేమ్ ఛేంజర్”
- బన్నీ అరెస్ట్: అల్లు అరవింద్ ఇంటికి మెగాస్టార్ చిరంజీవి
- ఫోటో మూమెంట్: ‘కూలీ’తో ‘మజాకా’ హీరో..