టాక్..”ఆదిపురుష్” స్ట్రీమింగ్ పార్ట్నర్ లాక్.?


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో మోస్ట్ అవైటెడ్ గా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. మరి ఈ జూన్ లోనే రాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకొని ఉండగా ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ కోసం కూడా ఆసక్తిగా ఉన్నారు. ఇక మరో పక్క అయితే ఈ భారీ చిత్రం ఓటిటి డీల్ కి సంబంధించి అయితే ఇంట్రెస్టింగ్ టాక్ ఇపుడు వైరల్ అవుతుంది.

ఆదిపురుష్ ఓటిటి హక్కులు అయితే ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ ప్రైమ్ వీడియో వారు ఫ్యాన్సీ రేటు ఇచ్చి కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో అయితే ఆదిపురుష్ పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ ప్రైమ్ వీడియోలో విట్నెస్ చెయ్యొచ్చు. ఇక దీనిపై అధికారిక క్లారిటీ త్వరలోనే రానుంది. అలాగే ఈ సినిమా ఈ జూన్ 16న వరల్డ్ వైడ్ గా 2డి, 3డి ఫార్మాట్ లో అయితే గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

Exit mobile version