బిగ్ బాస్ రియాలిటీ షో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఎవరు హౌజ్ లో ఉంటారు? ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మరింత ఆసక్తి గా మారింది. ఇప్పటికే టాస్క్ లు కాస్త కష్టతరం గా మారడం తో హౌజ్ లో ఎవరు ఎలా ఆడతారు అనేది క్లిష్టంగా మారింది అని చెప్పాలి.
అయితే ఈ షో లో ఎంతో బాగా ఆడుతున్న సన్నీ కి రవి ఒక పవర్ ను ఇస్తాడు. ఆ పవర్ ను సన్ని కి ఇష్టం లేకపోయినా రవి ఇవ్వడం తో, ఆ పవర్ ను సరిగ్గా ఉపయోగిస్తాడా? లేదా అనేది ఆసక్తి గా మారింది. తప్పక ఉపయోగించాల్సిన పవర్ తో సన్నీ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నాడు అనేది తెలియాలంటే నేడు స్టార్ మా లో రాత్రి 10 గంటలకి ప్రసారం కానున్న బిగ్ బాస్ రియాలిటీ షో ను చూడాల్సిందే.
#Ravi ichinna super power valla #Sunny ki use untunda?#BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/sYqGWfuLH8
— Starmaa (@StarMaa) November 18, 2021


