ఓటీటీ’ : ఈ వారం చిత్రాలివే !

‘కల్కి 2898 ఏడీ’ సినిమా ప్రస్తుతం థియేటర్లలో దూసుకువెళ్తుంది. అయినా, ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేస్తున్న కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్న చిత్రాలివే :

నెట్‌ఫ్లిక్స్‌..

స్ప్రింట్‌ (డాక్యుమెంటరీ సిరీస్‌: ఇంగ్లిష్‌ ): ప్రసారం అవుతోంది

డెస్పరేట్‌ లైస్‌ (హాలీవుడ్‌ ఫిల్మ్‌): ప్రసారం అవుతోంది

గోయో (హాలీవుడ్‌ మూవీ): ప్రసారం అవుతోంది

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియా..

బాబ్‌ మార్లీ: వన్‌ లవ్‌ (హాలీవుడ్‌ మూవీ): ప్రసారం అవుతోంది

స్పేస్‌ కాడెట్‌ (హాలీవుడ్‌ మూవీ): ప్రసారం అవుతోంది

గరుడన్‌ (తమిళ్‌ మూవీ): ప్రసారం అవుతోంది

డిస్నీ+ హాట్‌స్టార్‌..

రెడ్‌ స్వాన్‌ (కొరియన్‌ మూవీ): ప్రసారం అవుతోంది

లయన్స్‌ గేట్‌ ప్లే

ఆర్థర్‌ ది కింగ్‌ (హాలీవుడ్‌ మూవీ): ప్రసారం అవుతోంది

బుక్‌మై షో

ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‌ మ్యాక్స్‌ సాగా (హాలీవుడ్‌ మూవీ): ప్రసారం అవుతోంది

Exit mobile version