దసరా: ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన కీర్తి సురేష్!

దసరా: ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన కీర్తి సురేష్!

Published on Mar 29, 2023 2:40 PM IST

ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రా అండ్ విలేజ్ యాక్షన్ డ్రామా దసరా. హీరో నాని ప్రధాన పాత్రలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మార్చ్ 30, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతుంది. ఈ పాన్ ఇండియా మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా కి సంబందించిన ప్రచార చిత్రాలు, పాటలు, వీడియోలు మంచి హైప్ ను క్రియేట్ చేశాయి.

తాజాగా సినిమా సెట్స్ నుండి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ను హీరోయిన్ కీర్తి సురేష్ రిలీజ్ చేయడం జరిగింది. నాని, కీర్తి సురేష్ లు ధరణి, వెన్నెల గెటప్ లలో ఉన్న చిన్న విడియో. రేపు దసరా రిలీజ్ అవుతుంది అంటూ తెలిపారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు