యంగ్ హీరోతో కియారా రొమాంటిక్ స్టెప్స్..!

Published on May 29, 2020 2:23 pm IST


బ్యూటీ కియారా అద్వానీ ఫ్లాష్ బ్యాక్ ఫ్రై డే అంటూ ఓ ఇంటరెస్టింగ్ వీడియో పంచుకుంది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో ఆమె ఓ పాటకు రిహార్సల్స్ లో పాల్గొన అప్పటి ఫన్నీ మూమెంట్స్ ని ఆమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. వరుణ్ తో రొమాంటిక్ మూవ్మెంట్స్ లో కియారా చాల సార్లు ఫెయిల్ అయ్యింది. బాలీవుడ్ హీరోలలో బెస్ట్ డాన్సర్స్ లో ఒకరైన వరుణ్ ధావన్ మాత్రం పర్ఫెక్ట్ మూవ్మెంట్స్ తో ఆకట్టుకున్నారు.

తెలుగులో మహేష్ భరత్ అనే నేను చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన కియారా, చరణ్ సరసన వినయ విధేయ రామ చిత్రంలో నటించింది. ఆ మూవీ తరువాత ఈమె తెలుగులో మళ్ళీ కనిపించలేదు. బాలీవుడ్ లో వరుస అవకాశాలు రావడమంతో ఇటు ఫోకస్ తగ్గించింది. మహేష్ నెక్స్ట్ మూవీలో కియారా నటించే అవకాశం కలదని సమాచారం.

సంబంధిత సమాచారం :

More