ఇంటర్వ్యూ : కృష్ణ మరియు మహేష్ బాబు నన్ను బాగా ప్రోత్సహించారు : సుదీర్ బాబు

ఇంటర్వ్యూ : కృష్ణ మరియు మహేష్ బాబు నన్ను బాగా ప్రోత్సహించారు : సుదీర్ బాబు

Published on Jan 31, 2012 7:12 PM IST

సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు అయిన సుదీర్ బాబు తాతినేని సత్య దర్శకత్వం లో వస్తున్న ఎస్.ఎమ్.ఎస్ (శివ మనసులో శ్రుతి) చిత్రం తో తెరకు పరిచయం కాబోతున్నారు గతం లో ఈ నటుడు గౌతం మీనన్ “ఏ మాయ చేసావే” చిత్రం లో ఒక చిన్న పాత్ర పోషించారు ఇప్పుడు ఎస్.ఎమ్.ఎస్ తో ఈ ఫిబ్రవరి లో తెరకు పరిచయం అవుతున్నారు. ఈ హీరో పాత్రికేయుల సమవేశం లో పాల్గొన్నారు ప్రశ్నోత్తరాలు ఇలా సాగాయి.

1) పరిశ్రమలోకి ఎలా వచ్చారు?

నాకు చిత్ర పరిశ్రమ మీద ఆసక్తి చిన్నతనం నుండే ఉండేది. నేను పుట్టి పెరిగింది విజయవాడలో అక్కడ చిత్రాలు అంటే ఎంటర్ టైన్మెంట్ మాత్రమే నటన లో కి రాకముందు నేను కొన్ని చిత్రాలను దిస్త్రిబుటే చేసాను కాని నటన మీద ఆసక్తి మాత్రం పెరుగుతూ వచ్చింది ఒకరోజు కృష్ణ గారికి నా ఆసక్తి గురించి చెప్పాను అప్పుడు అయన కొన్ని సలహాలు ఇచ్చారు.

2) కృష్ణ గారు ఎలాంటి సలహాలు ఇచ్చారు?

“చిత్ర పరిశ్రమ అంటే విజయాలకన్న పరాజయాలే వస్తుంటాయి. పరాజయాలతో సంబంధం లేకున స్రద్దగ్ ఆపని చేసుకోగలిగితే పరిశ్రమ లో అడుగు పెట్టు లేకపోతే నీ కలలని పక్కన పెట్టు” అని చెప్పారు ఈ మాటలు నా మనసులో నాటుకుపోయాయి.

3 ) మీరు ఎలాంటి కసరత్తులు చేశారు. మీ డెమో రీల్ చుసియా మహేష్ బాబు ఆశ్చర్యపోయారని స్వయానా ఆయనే ఆడియో వేడుక లో చెప్పారు.

నేను శేకర్ మాస్టర్ దగగ్ర శిక్షణ పొందాను. వారం లో మూడు రోజులు ఫైట్స్ నేర్చుకుంటే మిగిలిన మూడు రోజులు డాన్స్ నేర్చుకునేవాడిని మొదట్లో మహేష్ బాబు నటన అంత ఈజీ విషయం కాదు చాలా కష్టపడాలి అని చెప్పేవాడు కాని ఒకరోజు నమ్రత నా డెమో రీల్ ని చూసి మహేష్ కి చూపించింది దాంతో ఆశ్చర్యపోయిన మహేష్ బాబు తరువాత సలహాలు ఇస్తూ బాగా సహాయపడ్డ్డారు.

4) ఎస్.ఎమ్.ఎస్ ఎలా మొదలయ్యింది? తాతినేని సత్య ఎలా పరిచయమయ్యారు?

తాతినేని సత్య నాకు తొమ్మిదేళ్ళ నుండి స్నేహితుడు. తమిళ చిత్రం శివ మనసులో శక్తి అనే చిత్రం ఆధారంగా తీస్తున్నారు మన పరిశ్రమకి తగ్గట్టు మార్పులు చేశారు దూకుడు చిత్ర చిత్రీకరణ లో ఈ స్క్రిప్ట్ ని శ్రీను వైట్ల గారు చూసి ఇంకూన్ని మార్పులు చెప్పారు. ఈ చిత్రం లో నా పాత్ర పేరు శివ.. రేగిన శ్రుతి పాత్రలో చేస్తుంది ఈ చిత్ర కథ ఒక ప్రేమ కథ ఇద్దరు ప్రేమికల మధ్య జరిగే చిలి గొడవల ఆధారంగా ఉంటుంది చాలా కొత్తదనంతో నిండిన కథ ఇది.

5)భవిష్యత్తులో రాబోయే చిత్రాలు?

ఈ చిత్రం ఫిబ్రవరి రెండవ వారం లో విడుదల అవుతుంది ప్రస్తుతం కొన్ని కథలు వింటున్న ఈ చిత్రం విడుదల తరువాత రాబోయే చిత్రాల గురిం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు