లేటెస్ట్: అట్లీ, అల్లు అర్జున్ ల విధ్వంసంకి ఆల్ సెట్!

లేటెస్ట్: అట్లీ, అల్లు అర్జున్ ల విధ్వంసంకి ఆల్ సెట్!

Published on Apr 6, 2025 6:19 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ ఆడియెన్స్ సహా కోలీవుడ్ ఆడియెన్స్ కూడా మంచి ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్న క్రేజీ కాంబినేషన్ ఏదన్నా ఉంది అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే దర్శకుడు అట్లీ కాంబినేషన్ కోసం అని చెప్పాలి. మరి ఈ ఇద్దరి కలయికలో సినిమా కోసం చాలా కాలంగా అంతా ఎదురు చూస్తుండగా ఒక్క అఫీషియల్ అప్డేట్ కాకపోయినా హింట్ కోసం అయినా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నుంచి ఎదురు చూస్తున్నారు.

మరి ఫైనల్ గా ఈ విధ్వంసకర కాంబినేషన్ పై సన్ పిక్చర్స్ వారు టీజ్ చేస్తూ ఓ పోస్ట్ చేశారు. ఒక బిగ్ అప్డేట్ అతి త్వరలోనే రాబోతుంది. మాస్ ని మ్యాజిక్ మీట్ అయితే ఎలా ఉంటుందో చూస్తారు అన్నట్టుగా చేసిన పోస్ట్ ఇపుడు కేజ్రీగా మారింది. ఇక దీనితో ఇది అట్లీ, అల్లు అర్జున్ ప్రాజెక్ట్ పైనే అని అంతా భావిస్తున్నారు. ఇక ఈ భారీ సినిమాపై ఏప్రిల్ 8న ఓ సాలిడ్ వీడియోతో మేకర్స్ ట్రీట్ ఇవ్వనున్నట్టుగా టాక్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు