Game Changer: “గేమ్ ఛేంజర్” సాంగ్ అప్డేట్ పై థమన్ లేటెస్ట్ క్లారిటీ

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియార అద్వానీ, అంజలి హీరోయిన్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా రెండో సాంగ్ ని అయితే మేకర్స్ ఈ సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తామని అప్డేట్ ఇచ్చారు.

అయితే సాంగ్ పై క్లారిటీ ఇచ్చేసాడు సంగీత దర్శకుడు థమన్. దీనితో నెక్స్ట్ సాంగ్ పై అనౌన్స్మెంట్ ని ఈ సెప్టెంబర్ 25న అందిస్తాడట. అంటే 25న సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో రివీల్ చేస్తారు. దీనితో ఎప్పుడో నెల స్టార్టింగ్ లో అనౌన్స్ చేసిన రెండో ని రిలీజ్ చేయడానికి నెల రోజుల గ్యాప్ తీసుకుంటున్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణం వహించగా ఈ డిసెంబర్ 20న సినిమా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

Exit mobile version