గెట్ రెడీ.. “గేమ్ ఛేంజర్” అప్డేట్ ఫిక్స్డ్..!

గెట్ రెడీ.. “గేమ్ ఛేంజర్” అప్డేట్ ఫిక్స్డ్..!

Published on Sep 6, 2024 1:35 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే హీరోయిన్ అంజలి ఫీమేల్ లీడ్ లో మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎప్పుడు నుంచో అప్డేట్ కోసం అభిమానులు ఎదురు చూస్తుండగా ఇటీవల ఈ వినాయక చవితి కానుకగా ఓ అప్డేట్ అయితే చిత్ర యూనిట్ నుంచి రావచ్చని బజ్ వైరల్ గా మారింది.

మరి ఫైనల్ గా ఇప్పుడు అభిమానులు కోరుకుంటున్న అఫీషియల్ క్లారిటీ అయితే వచ్చేసింది. మరి దీనిపై లేటెస్ట్ గా సంగీత దర్శకుడు థమన్ పోస్ట్ వైరల్ గా మారింది గేమ్ ఛేంజర్ అంటూ వినాయక చవితికి టార్గెట్ పెట్టునట్టుగా ప్రకటించాడు. సో రేపు గేమ్ ఛేంజర్ నుంచి అనుకున్నట్టుగా ఏదొక అప్డేట్ రాబోతుంది అని చెప్పాలి. ఇప్పుడు దీనికోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాణం వహిస్తుండగా ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా సినిమా రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు