“సలార్” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Sep 22, 2022 10:55 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇంట ఇటీవల తీరని విషాదం చోటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రభాస్ ఆ పనులును దగ్గరుండి చూసుకుంటున్నాడు. మరి ఇదిలా ఉండగా తన సినిమా షూటింగ్స్ కి సంబంధించి అయితే అయితే లేటెస్ట్ గా ఓ అప్డేట్ తెలుస్తుంది. ప్రభాస్ అయితే మరి తన సినిమా షూటింగ్స్ విషయంలో డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది.

ప్రభాస్ అయితే తన సినిమా “సలార్” నుంచి షూటింగ్ ని ఈ వచ్చే వారం నుంచే స్టార్ట్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. దీనితో మళ్ళీ ప్రభాస్ తన సినిమాలలో బిజీ కానున్నాడని చెప్పాలి. ఇక ఈ భారీ సినిమాని అయితే సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే రవి బసృర్ సంగీతం అందిస్తుండగా హోంబలే ఫిల్మ్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :