బాలయ్య పాత్ర పై ఇంట్రెస్టింగ్ బజ్

బాలయ్య పాత్ర పై ఇంట్రెస్టింగ్ బజ్

Published on Jun 24, 2024 7:00 AM IST

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, తాజాగా బాలయ్య పాత్ర పై ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. పవర్ ఫుల్ మాఫియా డాన్ గా బాలయ్య పాత్ర ఉండబోతోందని, ముఖ్యంగా బాలయ్య పాత్రలోని డెప్త్ కూడా నెవ్వర్ బిఫోర్ అనే రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది.

పైగా బాలయ్య పాత్రలో ఫుల్ ఎంటర్ టైయినింగ్ యాంగిల్ కూడా ఉంటుందని టాక్. మొత్తానికి ఎక్స్ పెక్ట్ చేయని లెవల్ లో బాలయ్య పాత్ర ఉండబోతోందని తెలుస్తోంది.ఇక ఈ చిత్రంలో ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్, చాందిని చౌదరి మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్‌ ఫోర్ సినిమాపై సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు