యూఎస్ లో హాఫ్ మిలియన్ డాలర్ మార్క్ ను టచ్ చేసిన లైగర్!

యూఎస్ లో హాఫ్ మిలియన్ డాలర్ మార్క్ ను టచ్ చేసిన లైగర్!

Published on Aug 25, 2022 7:08 PM IST

విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా లైగర్. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం యూ ఎస్ లో సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ప్రీమియర్స్ మరియు మొదటి రోజు కి ఈ చిత్రం హాఫ్ మిలియన్ డాలర్ మార్క్ ను టచ్ చేయడం జరిగింది.

ఈ చిత్రం లో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించగా, లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్, రమ్య కృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ పతాకాల పై తెరకెక్కిన ఈ చిత్రం లాంగ్ రన్ లో ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు